ఎవరయితే వారి యంత్యదశయందు నన్నే జ్ఞప్తియందుంచుకొందురో
వారు నన్ను చేరెదరు. ఎవరయితే ఏదో మరొక దానిని ద్యానించేదరో
వారు దానినే పొందేదరు.కనుక మనస్సును నిలకడగా మంచి ఆలోచన
యందే నిలువ వలెనన్న నిత్యము ద్యానము చేయుచు భగవన్నామ
స్మరణ చేసినచో మరణ కాలమందు గాబరా పడకుండా ఉండగలము
No comments:
Post a Comment