మంనస్సు నిలకడగా నుంచుము . నా మాటలు యందు విశ్వాసము
ఉంచుము. నా లీలలు శ్రద్ద భక్తులతో వానిని విన్నవారికి ప్రపంచము
యందు వ్యామోహము నశించును. బలమైన ప్రేమ భక్తి కిరటములు
లేచును . యవరైతే నా లీలలలో మునిగెదరో వారికీ జ్ఞాన రత్నములు
లభించును.నా లీలలు విను వారికి శాంతి కలుగును . 'సాయి సాయి '
యను నామమును జ్ఞప్తి యందుంచుకొన్నంత మాత్రాన
చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగి
పోవును.
No comments:
Post a Comment