ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడు నన్ను దర్శించెదరు.
నీను లేక ఈ జగత్హు అంతయు శూన్యము. నా కధలు తప్ప మరేమీ చెప్పడు.
సదా నన్నే ద్యానము చేయును. నా నామమే ఎల్లప్పుడు జపించుచుండును.
యవరయితే సర్వస్య శరణాగతి చేసి , నన్నే ద్యానింతురో వారికి నేను ఋణస్తుడను.
వారికి మోక్షము నిచ్చి వారి ఋణము తీర్చుకోనేదను. యవరయితే నన్నే
చింతించుచు, నా గూర్చియే దీక్షతో నుందురో , నాకు అర్పిచనదే ఏమియు
తినరో అట్టివారిఫై నేను ఆధారపడి యుండును .ఎవరు నాసన్నిధానమునకు
వచ్చెదరో వారు నది సముద్రములో కలసిపోయినట్లు నాలో కలసిపోవుదురు .
No comments:
Post a Comment