1908 లో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీనూల్కర్ చావడిలో ఉన్నాడు .
బాబా శ్యామాతో , ఆ నూల్కర్ ను ధుని వద్ద స్తంభాని పూజించుకొమ్మని చెప్పు
అని అన్నారు సాయి . దేవా మీకైతే చేస్తాము గాని స్తంభాన్నెందుకు పూజిస్తాము ?
అన్నాడు శ్యామా .మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకొన్నాడు .
ఇంతలో నూల్కర్ పంచాంగం చూస్తే, నాడు [వ్యాసపూర్ణిమ] గురుపూర్ణిమ .
తాత్య , దాదాకేల్కర్ ,శ్యామా మొదలగువారు సాయిని పూజించారు .
No comments:
Post a Comment