నవవిధ భక్తులు ; వీనిలో నేదయినా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన
యడల భగవంతుడు సంతుష్ట్టి చెందును. భక్తి లేని సాధనములన్నియు.......అనగా జపము ,
తపము, యోగము,ఆద్యాత్మిక గ్రంధములు పారాయణ, వానిలోని సంగతులు నితురులకు
భోదించుట, మొదలగునవి ......నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము,
జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి , నామమాత్రమునకు చేయు భజన, ఇవన్నియు వ్యర్ధము.
కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే కావలెను...............సాయి బాబా

No comments:
Post a Comment