భగవత్ సాన్నిద్యమునకు ప్రోవుటకు కర్మ,జ్ఞాన, యోగ, భక్తి మార్గములనెడి
నాలుగు త్రోవలు గలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమయినది. అది
ముండ్లు గ్రోతులు నిండి యుండును. సద్గురుని సహాయముతో ముండ్లను
గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా
చేరవచ్చును...............................సాయి బాబా
No comments:
Post a Comment