దైవము యిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది
దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు " తీసుకో, తీసుకో "అనును కాని
ప్రతివాడు నా వద్దకు వచ్చి ' తే తే 'యనుచున్నాడు. నా సర్కారు
యొక్క ఖజానా నిండుగా నున్నది. అది అంచు వరకు నిండి
పొంగిపోవుచున్నది. నేను "త్రవ్వి ఈ ధనమును బండ్లతో
తీసుకపొండు.ఈ ద్రవ్యమును నంతయు దాసుకోనవలెను.
..................... షిర్డీ సాయి బాబా
No comments:
Post a Comment