నేను సాక్షి భూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్ర హృదయములు. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన భంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరయితే తమ యహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించేదరో , ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి భంధము లూడి మోక్షమును పోందెదరు.....సాయి బాబా
No comments:
Post a Comment