Wednesday, March 11, 2015

బాబా మాటలు

  ఒక సారి లక్ష్మిబాయి షిండే  బాబా కొరకు కూర  రొట్టె చేసి
తెచ్చినప్పుడు , బాబా దానిని  తినక కుక్కకు  వేయగా ,
బాబా , కుక్కకు వేసారని లక్ష్మిబాయి అడగగా
 . బాబా అన్ని జీవులయందు ఉన్నానని చెప్పిరి .
అన్నిజీవులయందు దయ కలిగి  యుండమని తెలిపినారు . 




No comments:

Post a Comment