Friday, September 13, 2013

.బాబా మాటలు

  తన  యహంకారమును విడువవలెను .   దానిని నా పాదముల
పైన పెట్టవలెను . ఎవరైతే వారి జీవితం లో ఇట్లు చేసెదరో  వారికి
నేను మిక్కిలి సహాయము చేసదను . వారి జీవిత చర్యల కొరకే
కాదు , సాధ్యమయి నంత వరకు వారి గృహక్రుత్యము లందు
సహాయము చేయుదును

Friday, February 1, 2013

బాబా మాటలు

బాబా కుడి కాలు ఎడమ మోకాలు ఫై వేసి  ఎడమ చేతి వ్రేళ్ళ
కుడిపాదము  బ్రొటన వ్రేలు మీద  ఆనించి  ఉన్నారు.
కుడి కాలు  బ్రొటన వ్రేలు ఫై చూపుదు వ్రేలు మద్య వ్రేలు  ఉన్నాయి     .
కాన  ఆ  కూర్చొన్న విధానాన్ని బట్టి  మీరు నా ప్రకాశాన్నని  చూడాలంటే 
మీ అహంకారాని  విడచి , మిక్కిలి అనుకవతో  చూపుడు వ్రేలుకు  
మధ్యవ్రేలుకు మధ్య  నున్న బొటన వ్రేలు ఫై  అర్ధ చంద్రాకారంలో ఉన్న 
కోన గొటి  మీద మీ దృష్టి ని  సాధిస్తే  ప్రకాశాన్ని  సంపూర్ణంగా చూచి 
ఆనందిస్తారు .