కుడిపాదము బ్రొటన వ్రేలు మీద ఆనించి ఉన్నారు.
కుడి కాలు బ్రొటన వ్రేలు ఫై చూపుదు వ్రేలు మద్య వ్రేలు ఉన్నాయి .
కాన ఆ కూర్చొన్న విధానాన్ని బట్టి మీరు నా ప్రకాశాన్నని చూడాలంటే
కాన ఆ కూర్చొన్న విధానాన్ని బట్టి మీరు నా ప్రకాశాన్నని చూడాలంటే
మీ అహంకారాని విడచి , మిక్కిలి అనుకవతో చూపుడు వ్రేలుకు
మధ్యవ్రేలుకు మధ్య నున్న బొటన వ్రేలు ఫై అర్ధ చంద్రాకారంలో ఉన్న
కోన గొటి మీద మీ దృష్టి ని సాధిస్తే ప్రకాశాన్ని సంపూర్ణంగా చూచి
ఆనందిస్తారు .
No comments:
Post a Comment