మనస్సును, ఇంద్రియములు స్వదీనము లో ఉంచుకొనవలెను.
శేరీరము - రధము; ఆత్మ దాని యజమాని ; బుద్ది -రధము
నడుపు సారధి; మనస్సు - కళ్ళెము; ఇంద్రియ విషయములు -
వాణి మార్గము . ఎవరి మనస్సు చంచలమై నదో, ఎవరి ఇంద్రియములు
అస్వాదీనములో ఉండునో వాడు గమ్యస్తానము చేరలేడు. అట్టివాడు
చావు పుటుకల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తీ కలదో,
ఎవరి మనస్సు స్వాదీన మందున్నధో , ఎవరి ఇంద్రియములు
స్వాదీనముండునో, ఎవడు తన బుద్దిని మార్గదర్శిగా గ్రహించి తన
మనస్సును పగ్గము తో లాగి పట్టుకోనగలడో వాడు తన గమ్య స్తానము
చేరుకో గలడు,

No comments:
Post a Comment