భక్తి విశ్వాసములు అనెడి హృదయ దీపమును సరిచేసుకోనవలెను
ప్రీమ యను వత్తిని వెలిగించవలెను. అట్లు చేసిన యడల జ్ఞానమనే
జ్యోతి [ ఆత్మ సాక్షాత్కారము ] వెలిగి ఎక్కువ తేజస్సు ప్రకాశించను
ప్రీమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవ్వరికి అక్కరలేదు .
ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్చిన్న మైన
అపరిమితమైన ప్రేమ ఉండవలెను.యదార్ధ మైన కాంక్ష ,ఉత్తమమైన
భావము ఉన్నచోటనే భగవంతుడు తానై సాక్షాత్కారిం చును.అదియే
ప్రేమ. అదియే మోక్ష మునకు మార్గము.
No comments:
Post a Comment