భయపడకు తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము .అనగా జ్ఞానమును విడువకుము.మనస్సును కేంద్రీకరించుము. దూరముగా పోనీయకు
అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖముగానిమ్ము నీవు
తప్పక రక్షింప బడెదవు
తిరుగలి క్రింది రాయీ : కర్మ
మీద రాయీ : భక్తి
తిరుగలి మీద పిడి : జ్ఞానమ
No comments:
Post a Comment