మీరెక్కడ ఉన్న ఏమి చేయుచున్న నాకు అన్ని తెలుయును. నేను అందరిహృదయములు పాలించువాడను.అందరి హృదయాలలో నివసించువాడను.నేను ప్రపంచమందుగల చరాచరకోటి
నావరించివునాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే .సృష్టి సితి లయకారకుడను
నేనే.ఎవరతే తమ దృష్టిని నావైపు త్రిప్పెదరో వారి కేహాని గాని భాధగాని కలుగదు. నన్ను మరచిన
వారిని మాయ బాదపెట్టును ..................................షిర్డీ సాయి బాబా
No comments:
Post a Comment