మానవుడు భగవంతుడు ఇచ్చిన దాని తో సంతుష్టి చెందవలెను .భగవంతుడు
ఏది యిచ్చేనో అది యల్లా తన మేలుకోరకే యని గ్రహించవలెను . ఇతరుల
సొత్తుకై యాశించరాదనియు , ఉన్నదానితో సంతుష్టి చెందవలెను. భగవంతుడు
మన మేలు కొరకే దాని ఇచ్చియున్నాడనియు , కావున అది మనకు మేలు
కలుగ చేయునని గ్రహించవలెను .
No comments:
Post a Comment